హిట్ 2 లో హీరోయిన్ గా ‘మీనాక్షి చౌదరి’..!

Meenakshi Chaudhary To Play The Female Lead In Hit 2 Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Meenakshi Chaudhary,Actress Meenakshi Chaudhary,Heroine Meenakshi Chaudhary,Meenakshi Chaudhary Latest News,Meenakshi Chaudhary New Movie,Meenakshi Chaudhary Next Project,Meenakshi Chaudhary Upcoming Movie,Meenakshi Chaudhary Joins HIT 2 Cast,HIT 2,HIT 2 Movie,HIT 2 Film,HIT 2 Telugu Movie,HIT 2 Update,HIT 2 Movie Latest News,HIT 2 Movie Latest Updates,Meenakshi Chaudhary In HIT 2,Vishwak Sen,Hero Vishwak Sen,Meenakshi Chaudhary Bags Hit 2,Actress Meenakshi Chaudhary Will Star In HIT 2,Meenakshi Chaudhary In HIT 2 Movie,Meenakshi Chaudhary Joins HIT 2,Meenakshi Chaudhary To Play Female Lead In Hit 2

సుశాంత్ హీరోగా నటిస్తోన్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ లోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే .. రవితేజ ‘ఖిలాడి’ లో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఇప్పుడు మరో సినిమా లో కూడా మీనాక్షి చౌదరి అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు హిట్ సీక్వెల్ హిట్2.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే హీరో నాని దీనిపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. హిట్ సినిమా సీక్వెల్ ను కన్ఫామ్ చేస్తూ కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామా అని.. హీరో పేరు కూడా కె.డి అని చెప్పేశాడు. ఆ కె.డి ఎవ‌రో క‌నుక్కోవాల‌ని కూడా చెప్పాడు. అయితే ఆ కె.డి ఎవరో కాదు అడివిశేష్ అన్న వార్తలు కూడా వచ్చేశాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో మీనాక్షి చౌదరి ఓ వెరైటీ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటేఅధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. శైలేజ్ కొలను దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మించి ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కబోతుందట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =