‘HIT’ సీక్వెల్ కన్ఫామ్ చేసిన నాని

Natural Star Nani Confirms Sequel For The Blockbuster Movie HIT,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,HIT,HIT Movie,HIT Telugu Movie,HIT Film,HIT Movie Sequel,HIT Sequel,HIT Telugu Movie Sequel,HIT Movie Sequel Announced,HIT Sequel Announced,Makers Announced The Sequel To HIT,Nani Announced HIT 2,HIT 2,HIT 2 Movie,Vishwak Sen,Ruhani Sharma,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen HIT Movie Sequel,HIT Movie Sequel Presented By Nani,HIT Movie Sequel Is On The Cards,HIT Movie Sequel On Cards,Vishwak Sen HIT,Vishwak Sen HIT Sequel,HIT Movie Sequel News,HIT Movie Sequel Update,Nani Announces HIT Sequel,HIT Sequel Announcement,HIT Movie Sequel Confirmed,Nani Confirms Sequel For HIT Movie

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా “HIT”. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఓ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టొరీగా హిట్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను.. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పిన సంగతి తెలసిందే కదా. అంతేకాదు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు నాని ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. ఈసినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాని తన ట్విట్టర్ ద్వారా హిట్ సినిమాను గుర్తుచేసుకున్నాడు. హిట్ ఏడాది పూర్తి చేసుకుంది. ఇంతకంటే మంచిరోజు ఏముంటుంది ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చెప్పడానికి.. హిట్ లో మొదటి కేసును తెలంగాణ హిట్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు పరిష్కరించగా రెండవ కేసు ఏపీకి చెందిందని.. ఇందులో “కేడీ” కేసు ను సాల్వ్ చేస్తాడని చెప్పాడు. అయితే ఈ సెకండ్ పార్ట్ లో అడవి శేష్ హీరోగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరి ఈ కేడీ ఎవరు.. ఎవరు నటిస్తారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 13 =