సామ్@11 – శాకుంతలం టీమ్ విషెస్

Team Shakuntalam Sends Wishes To Samantha Akkineni On Completing 11 Years In Tollywood,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Samantha Akkineni,Actress Samantha,Heroine Samantha,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Film,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Samantha Shaakuntalam,Samantha To Begin Shoot Of Shaakuntalam,Samantha To Begin Shooting For Shaakuntalam,Team Shakuntalam Wishes To Samantha On Completing 11 Years In TFI,Samantha Akkineni Completes 11 Years In Tollywood,Shakuntalam Team Best Wishes To Samantha Akkineni,Samantha Akkineni Completes 11 Years In Tollywood,11 Years For Samantha Akkineni In Tollywood,11 Years For Samantha Akkineni In Film Industry,Samantha Completed 11 Years In Film Industry,Gunaa Teamworks,Gunasekhar

ఏం మాయ చేసావే సినిమా.. ఈ సినిమాలో తన నటనతో మాయ చేసిన సమంతను ఎవరు మరిచిపోతారు. జెస్సీ పాత్రలో తను నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. తన మాటలు, హావభావాలు, అందం, అభినయం ఇలా అన్నీ కలబోసి కుర్రకారు మదిని దోచింది సమంత. ఆ సినిమాతో మొదలైన సమంత సినీ కెరీర్ ఇప్పటివరకూ సక్సెస్ ఫుల్ గానే కొనసాగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగ.. సమంత నటించిన తొలి తెలుగు చిత్రం `ఏ మాయ చేశావే` 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. నేటితో ఆ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంతకు శాకుంతలం చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పింది. సినీ ప్రయాణంలో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న మీకు బెస్ట్ విషెస్.. మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.

మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శాకుంతలం పాత్రలో సమంత నటిస్తుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.

పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. పెళ్లి అనంతరం ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ ఓ బేబీ’, ‘జాను’ లాంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది సమంత..ఇప్పుడు పలు తెలుగు, తమిళ్ సినిమాతో.. మరో వైపు వెబ్ సిరీస్ తో కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =