నితిన్ ‘ఇష్క్’ కు 9ఏళ్లు

Nithiin and Nithya Menen Starrer Ishq Movie Completes 9 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin Latest News,Nithiin Latest Film Updates,Nithiin New Movie News,Nithiin Ishq,Ishq Nithiin,Ishq,Ishq Movie,Ishq Film,Ishq Telugu Movie,Ishq Movie Telugu,Ishq Updates,Ishq Movie Latest News,Ishq Movie Completes 9 Year,Ishq Movie Songs,Nithiin Ishq Movie Completes 9 Year,9 Years Of Ishq,9 Years For Ishq,9 Years For Nithiin Ishq Movie,Nithya Menon,Heroine Nithya Menon,Vikaram Kumar,,Ishq Movie Completed 9 Years,Ishq Completes 9 Years,Nithiin Starrer Ishq Completes 9 Years,#9YearsForIshq

ఏన్నో సినిమాల ఫ్లాప్స్ తర్వాత నితిన్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఇష్క్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నితిన్-నిత్యా మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకుల మనసును తాకింది. ఈ సినిమాకు మరో హైలైట్ మ్యూజిక్. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం శ్రోతల్ని అలరించింది. దీనితోపాటు ఈ మూవీకి పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ , డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకఈసినిమా రిలీజ్ అయి నేటితో 9ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకున్నారు. ఇష్క్ సినిమాకు 9ఏళ్లు.. మళ్లీ కలిసి పనిచేసే టైం వచ్చిందంటూ ట్వీట్ చేశాడు.

కాగా నితిన్ హోమ్ బ్యాన‌ర్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో అజ‌య్‌, నాగినీడు, అలీ, శ్రీ‌నివాస్ రెడ్డి, సుప్రీత్, ర‌విప్ర‌కాష్‌, మ‌ధునంద‌న్, సింధు తులాని, రోహిణి, సుధ తదిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రం, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు (అజ‌య్) విభాగాల్లో రెండు `నంది` అవార్డుల‌ను అందుకున్న ఈ చిత్రాన్ని బెంగాలీలో ‘ఆషికీ’ పేరుతోనూ, ఒడియాలో ‘అఖిరే అఖిరే’గానూ, త‌మిళంలో ‘ఉయిరే ఉయిరే’ టైటిల్‌తోనూ రీమేక్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =