‘మోసగాళ్ళు’ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ 

Mosagallu Movie Trailer Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mosagallu,Mosagallu Movie,Mosagallu Film,Mosagallu Telugu Movie,MosagalluMovie Telugu,Mosagallu Movie Trailer,Mosagallu Trailer,Mosagallu Trailer Update,Mosagallu Movie Trailer Update,Mosagallu Movie Trailer Release Date,Mosagallu Trailer Release Date,Mosagallu Theatrical Trailer Releasing on 25th Feb,Mosagallu Trailer On 25th Feb,Mosagallu Trailer From 25th Feb,Mosagallu Trailer Release Date Confirmed,Mosagallu Trailer Release Date Announced,Mosagallu Trailer Release Date Out,Mosagallu Trailer Release Date Fix,Mosagallu Movie Trailer On Feb 25th,Mosagallu Telugu Movie Trailer,Mosagallu Trailer Date

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన మోసగాళ్ళు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =