‘సీటీమార్’ టీజర్ రిలీజ్

Gopichand Seetimaarr Teaser Is Out,Seetimaar​ Official Teaser,Gopichand,Tamannaah,Sampath Nandi,Mani Sharma,Seetimaarr On April 2,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Film,Seetimaarr Telugu Movie,Seetimaarr Teaser,Seetimaarr Teaser Telugu,Seetimaarr Movie Teaser,Seetimaarr Telugu Movie Teaser,Seetimaarr Teaser Is Out,Gopichand Seetimaarr,Gopichand Seetimaarr Teaser,Seetimaar​ Movie Official Teaser,Seetimaar​ Telugu Official Teaser,Seetimaarr Teaser Out,Seetimaarr Teaser Out Now,Seetimaarr Teaser Unveiled,Seetimaarr Teaser Update,Seetimaarr Teaser News,Seetimaar​ Official Teaser Update,Gopichand Seetimaarr Teaser Out,Gopichand Starrer Seetimaarr Teaser,Gopichand New Movie Seetimaarr Teaser,Seetimaarr Teaser Released,#SeetimaarrTeaser

మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఎప్రిల్ 2వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వరుస అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ చూస్తుంటే సంపత్ నంది మరోసారి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నట్టు అర్ధమవుతుంది. విలన్‌ `కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. `అని అరవడం.. గోపీచంద్‌ ఎంట్రీ.. గ్రౌండ్‌లో కబడ్డీ సన్నివేశాలు.. గోపీచంద్ ఫైటింగ్స్ అదిరిపోయాయి. స్పోర్ట్స్ లోని రాజకీయాలు ఎలా జరుగుతాయో అనే అంశాన్ని మరోసారి ఈ సినిమా ద్వారా తెరపై చూపిస్తున్నట్టు అర్ధమవుతుంది. క‌బ‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.

కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =