టీజర్, ఫస్ట్ లుక్ రెడీ.. నాని డబుల్‌ ధమాకా

Natural Star Nani All Set To Give Double Dhamaka To Audience Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Natural Star Nani,Actor Nani,Hero Nani,Nani Promises Two Major Updates,Tuck Jagadish Teaser,Shyam Singha Roy First Look,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck JagadishTelugu Movie,Tuck Jagadish Movie Telaser,Tuck Jagadish Telugu Movie Teaser,Tuck Jagadish Teaser Update,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie First Look,Shyam Singha Roy Telugu Movie First Look,Shyam Singha Roy First Look Update,Nani Tuck Jagadish Teaser,Nani Shyam Singha Roy First Look,Nani Promises Tuck Jagadish And Shyam Singha Roy Updates,Nani Update About His Upcoming Movies

న్యాచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్ కు మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు అని తెలిసిందే కదా. ఈ తనపుట్టిన రోజున ఈ రెండు సినిమాల సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. టక్ జగదీష్ సినిమా నుండి టీజర్ ను, శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ రెడీ అయిందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మరి ఆ సర్‌ప్రైజ్‌లు చూడాలంటే నాని పుట్టిన రోజు వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ త‌ర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఇప్పటికే ఈ సినిమానుండి ఫస్ట్ లుక్ ను, వాలెంటైన్స్ డే రోజున పాటను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 16 న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్.

రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్‌ చేస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 10 =