‘వకీల్ సాబ్’ మ్యూజిక్ వర్క్

Music Director Thaman Shares A Picture Of His Team Working On Scoring Music For Vakeel Saab Movie,Thaman Shares A Picture Of His Team,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Latest Updates,SS Thaman,Music Director SS Thaman,Vakeel Saab Musical,Vakeel Saab Music Works,Vakeel Saab Music,Vakeel Saab Music Work Update,Thaman Set With Vakeel Saab Songs,Vakeel Saab Songs,Vakeel Saab Movie Songs,SS Thaman Set With Vakeel Saab Songs,Songs Of Vakeel Saab,Vakeel Saab Movie Songs,Music Team Of Vakeel Saab,Vakeel Saab Music Team Pic,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Director Venu Sriram,Thaman Latest News,Thaman Working On Scoring Music For Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ఇప్పటికే చూశాం. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో
చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే తన మ్యూజిక్ పనులు ప్రారంభించాడు. గతేడాది విడుదల చేసిన మగువా మగువా సాంగ్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అంతేకాదు మార్చిలో మ్యూజికల్ ట్రీట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు థమన్. ఇక మార్చి మొత్తం వకీల్ సాబ్ సందడి ఉండబోతోందన్న మాట. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు థమన్. వకీల్ సాబ్ ఆల్ నైట్.. మ్యూజిక్ వర్క్స్.. నా లవ్లీ టీం కు థాంక్స్ అంటూ పోస్ట్ పెట్టాడు.

ఇక శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 4 =