‘సీటీమార్’ టీజర్ కు టైమ్ ఫిక్స్

Gopichand Latest Film Seetimaarr Movie Teaser Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand,Actor Gopichand,Hero Gopichand,Seetimaar,Seetimaar Movie,Seetimaar Film,Seetimaar Telugu Movie,Seetimaar Movie Telugu,Seetimaar Teaser,Gopichand’s Seetimaar Teaser,Gopichand’s Seetimaar,Seetimaar Teaser Release On February 22,Seetimaar Teaser Update,Seetimaar Movie Teaser,Seetimaar Telugu Movie Teaser,Seetimaar Movie Teaser Update,Tamannaah Bhatia,Sampath Nandi,Seetimaarr Teaser Out On 22nd Feb,Seetimaarr Teaser On 22nd Feb,Seetimaar Teaser Release Date,Seetimaar Teaser Release Date Fix,Seetimaar Teaser Release Date Confirmed,Seetimaar Teaser Release Update,#SeetimaarrTeaser

గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సీటీమార్’. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో గౌతమ్ నందా అనే సినిమా వచ్చినా అది పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈసినిమాతో హిట్ కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. టాకీ పార్ట్ వరకూ పూర్తి కాగా ఇంకా ఒకటి రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్‌ 2న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటల 36 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తుంది. తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =