మెగా న్యూస్.. చరణ్-శంకర్ సినిమా కన్ఫామ్

Mega Power Star Ram Charan Tej and Director Shankar Officially Confirms Their New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ram Charan And Director Shankar Pan Indian Film,Ram Charan,Mega Power Star Ram Charan,Actor Ram Charan,Director Shankar,Shankar,Ram Charan And Director Shankar Pan Indian Film Officially Announced,Ram Charan-Shankar And Dil Raju Pan Indian Film Announced,Ram Charan-Shankar Pan Indian Film Announced,RC15 Announced,Ram Charan 15th Film,Shankar’s RC15 And SVC50,Sri Venkateswara Creations,Ram Charan 15th Film Announced,Ram Charan Next Announced,Ram Charan Upcoming Movie,Ram Charan And Director Shanka Film Confirmed,#RC15,#SVC50

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ పై ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఎవరితో సినిమా ఉంటుందన్న క్లారిటీ లేదు. అయితే కొద్దిరోజులుగా రామ్ చరణ్ తర్వాత సినిమా శంకర్ తో ఉంటుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మాత్రం సడెన్ గా మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్, శంకర్ తో సినిమా పక్కా అని.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడన్న టాక్స్ వినిపించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మెగా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చేసి క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. రామ్ చరణ్ 15 వ సినిమా శంకర్ దర్శకత్వంలో ఉన్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బ్యానర్ లో వస్తున్న 50 వ సినిమా ఇది. మెగా స్టార్ రామ్ చరణ్,శంకర్ తో కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

మరి వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో వచ్చేసుంటాయి. మెగా ఫ్యాన్స్ అయితే ఈ కాంబినేష్ ను చూసి ఆనందంలో మునిగి తేలుతున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =