‘కాజల్’ పాత జ్ణాపకాలు

Kajal Aggarwal’s Throwback Pic Of Her Wax Statue Private Viewing In Singapore,Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Gautam Kitchlu,Kajal Aggarwal Gautam Kitchlu,Kajal Aggarwal And Gautam Kitchlu,Kajal Aggarwal Reveals Gautam Kitchlu,Madame Tussauds Singapore,Madame Tussauds,Madame Tussauds Wax Statue,Kajal Aggarwal Madame Tussauds Wax Statue,Kajal Aggarwal Madame Tussauds,Kajal Aggarwal Wax Statue,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Throwback Pic,Kajal Aggarwal Reveals Secret About Wax Statue,Kajal Reveals Secret About Wax Statue,Kajal Aggarwal Wax Statue Pic

సాధారణంగా సెలబ్రిటీస్ గురించి ఏచిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలోకి ఎక్కాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ వాళ్ళ సినిమాల గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలపై మాత్రం చాలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ లైఫ్. వాళ్ల ప్రేమ వ్యవహారాలు.. పెళ్లిళ్ల గురించి అయితే వార్తలు కోకొల్లలు. ఏ హీరోయిన్ అయినా ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటే చాలు వెంటనే న్యూస్ రావాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొంతమంది మాత్రం కెమెరాలకు చిక్కుతారు. కొంత మంది నిజంగా రిలేషన్ షిప్ లో ఉన్నా.. కొంతమంది లేకపోయినా అదొక హాట్ టాపిక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే వీటన్నిటిని తప్పించుకొని.. పెళ్లి అయ్యేంత వరకూ కూడా తన రిలేషన్ ను చాలా జాగ్రత్తగా మెయిన్ టైన్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ అని చెప్పొచ్చు. పెళ్లికి కొద్ది రోజుల ముందు వ‌ర‌కు కాజ‌ల్ ప్రేమాయ‌ణం గురించి ఎవ‌రికి తెలియ‌దు. కాజల్ స్వయంగా పెళ్లి వార్త చెప్పినప్పుడు కానీ గౌతమ్ కిచ్లూ గురించి అందరికీ తెలిసింది . అప్పుడు గౌతమ్ కిచ్లూ గురించి కాస్త సమాచారం సేకరించారు అందరూ. ఇక మొత్తానికి పెళ్ళైన తర్వాత కాజల్ తన సోషల్ మీడియా ద్వారా గౌతమ్ కిచ్లూ కు సంబంధించి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. ఇప్పటికే పలు ఫొటోలు పోస్ట్ చేసిన కాజల్ తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసింది. స‌రిగ్గా ఏడాది క్రితం అంటే ఫిబ్ర‌వరి 5,2020న కాజ‌ల్ త‌న మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించింది. ఇక అప్పుడు ఆ కార్యక్రమానికి కాజ‌ల్ కుటుంబ స‌భ్యులు తో పాటు గౌత‌మ్ కూడా వచ్చాడు. ఇప్పుడు కాజ‌ల్, ఆమె మైన‌పు విగ్ర‌హాల‌తో క‌లిసి గౌత‌మ్ కిచ్లు దిగిన ఫొటోని షేర్ చేసింది .

ఇక కాజల్ అగర్వాల్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుండగా దానితో పాటు కమల్ హాసన్ భారతీయుడు2 సినిమా.. ఇంకా హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twelve =