కిక్ సినిమాతో తన సినీ ప్రయాణాన్నిమొదలు పెట్టిన థమన్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను ‘అల వైకుంఠపురములో’ సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ప్రస్తుతం థమన్ చేతిలో క్రాక్, వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటర్, నాని టక్ జగదీష్, వరుణ్ తేజ్ బాక్సర్, సర్కారు వారి పాట ఇంకా మెగా స్టార్ లూసిఫర్ రీమేక్ ఇలా చాలా సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో థమన్ చేసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”55794″]

Trivikram Superb Answers to Media | Aravindha Sametha Success Meet | Jr NTR | Telugu FilmNagar
12:36

Trivikram Srinivas Emotional Speech | Attarintiki Daredi Audio Launch HD | Pawan Kalyan | Samantha
09:11

Trivikram Emotional Speech about Father | Trivikram Srinivas Best Speech | Happy #FathersDay 2017
04:15
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: