‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Power Star Pawan Kalyan Vakeel Saab Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Sriram Venu,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Release Date,Power Star Pawan Kalyan Vakeel Saab Release Date,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Release Date Out,Vakeel Saab Release Date Fix,Vakeel Saab Movie Release Date Announced,Vakeel Saab Release Date Confirmed,Vakeel Saab On April 9th,#VakeelSaab

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఇంత లేట్ అయింది. ఇక ఇప్పుడు ఫైనల్లీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.ఏప్రిల్ 9న చిత్రం విడుదల కానున్నట్టు ప్రకటించారు .

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =