కోల్ మైన్స్ లో “సలార్ “యాక్షన్ సీన్స్

Salaar Movie Team Shoots Action Scenes In Coal Mines,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Movie Telugu,Salaar Movie News,Salaar Movie Latest Update,Salaar Movie Team Shoots In Coal Mines,Salaar Shooting In Coal Mines,Salaar Movie Action Scenes In Coal Mines,Prabhas Salaar To Begin Shoot In Godavarikhani,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Shoot,Prabhas Salaar Movie,Prabhas New Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ “సలార్ “మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా
తెరకెక్కడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్” మూవీ ఈ నెల 16 వ తేదీ హైదరాబాద్ లో పూజాకార్యక్రమం గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే. “సలార్” మూవీ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్రశాంత్ సింగరేణి బొగ్గు గని ప్రాంతం లో ప్రత్యేక సెట్ రూపొందించి తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. రెండు , మూడు రోజులలో సెట్ వర్క్ కంప్లీట్ చేసి చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుందనీ , 10 రోజులపాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ తో పాటు ఇతర తారాగణం పాల్గొంటుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 18 =