ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Rebel Star Prabhas Sets A New Record On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabhas,Hero Prabhas,Actor Prabhas,Rebel Star Prabhas New Record,Prabhas Sets A New Record On Instagram,Prabhas Sets A New Record,Rebel Star Prabhas On Instagram,Prabhas On Instagram,Prabhas Created New Instagram Record,Rebel Star Prabhas Mark 6M On Instagram,Prabhas Instagram Followers Touch A Milestone,Prabhas Instagram Followers,Prabhas 6M Followers On Instagram,Prabhas Latest News

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“రాధేశ్యామ్ “మూవీ తరువాత హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ మైథలాజికల్ “ఆదిపురుష్ “మూవీ , ప్రశాంత్ నీల్ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమే. బాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ కథానాయకుడిగా రూపొందే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం. హీరో ప్రభాస్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో 6 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. తమ అభిమాన హీరో ఇన్ స్టాగ్రామ్ లో 6 మిలియన్ మార్క్ కు చేరుకొనడంతో అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eleven =