కియారా అద్వానీ ఫ్రెష్ లుక్

Kiara Advani Fresh Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kiara Advani,Actress Kiara Advani,Heroine Kiara Advani,Kiara Advani Latest News,Kiara Advani New Movie News,Kiara Advani Latest Look,Kiara Advani New Images,Kiara Advani Latest Photos

కియారా అద్వానీ గా పేరు మార్చుకున్న అలియా అద్వానీ కమర్షియల్ హిట్ “ఫగ్లీ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన రెండవ మూవీ “వినయ విధేయ రామ “పరాజయం పొందడం తో కియారా టాలీవుడ్ కు దూరం అయ్యారు. కియారా కథానాయికగా నటించిన , సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం “షేర్ షా “, “భూల్ భులయ్యా 2 “, “జుగ్ జుగ్ జియో ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుండే మోడల్ ఆకాంక్ష రంజన్ కపూర్ , సూర్యోదయ సమయంలో కియారా అద్వానీ ఫ్రెష్ లుక్ ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. సింపుల్ గా , అందంగా ఉన్న కియారా ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో పలు ఆఫర్స్ ఉన్నా కియారా ఏ మూవీని ఫైనలైజ్ చేయలేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =