20 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న శ్రియ

Actress Shriya Saran Completes 20 Years Of Her Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shriya Saran,Shriya Saran Latest News,Shriya Saran New Movie News,Heroine Shriya Saran Latest Film Updates,Shriya Saran Completes 20 Years Of Her Film Career,Heroine Shriya Saran Completes 20 Years Of Her Film Career

“ఇష్టం “(2001 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ సూపర్ హిట్ “సంతోషం ” మూవీ తో హీరోయిన్ గా గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శ్రియ తన 20 సంవత్సరాల కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. యువ హీరోల తోపాటు స్టార్ హీరోలకు జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం 2 తమిళ , రౌద్రం రణం రుధిరం “, “గమనం ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రియ ఫిల్మ్ కార్పొరేషన్ , కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుజనా రావు దర్శకత్వంలో రూపొందిన అంథాలజీ మూవీ “గమనం” లో వినికిడి లోపం ఉన్న పాత్రలో శ్రియ నటించారు. ఈ మూవీ తెలుగు తో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ విజయం పై శ్రియ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హీరోయిన్ శ్రియ తన 20 సంవత్సరాల సినీ కెరీర్ లో 60 పైగా మూవీస్ లో నటించారు. గ్యాప్ లేకుండా శ్రియ 20 సంవత్సరాల కెరీర్ ను కంప్లీట్ చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =