మురళీ కృష్ణా దర్శకత్వంలో చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్టైనర్ ‘రోజులు మారాయి’. సినిమా మొదలు నుండి చివరి వరకూ కామెడీ తో ఆకట్టుకునే సినిమా ఇది. ఇక పార్వతీశం సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నవ్వులు పూయిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అలీ, పోసాని కృష్ణ మురళీ, వాసు ఇంటూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించగా.. జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమానుండి పార్వతీశం కామెడీ సీన్ మీకోసం.. ఈ కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: