భారీ ప్రమోషన్స్ తో “క్రాక్ “

Krack Movie Team Takes Up Movie Promotions On A Massive Scale,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krack team promoting aggressively,Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Mass Maharaja Ravi Teja,Krack,Krack Movie,Krack Telugu Movie,Krack Movie Telugu,Krack Film,Krack Movie Latest Updates,Krack Movie News,Krack Movie Team Takes Up Movie Promotions,Krack Movie Team,Massive Scale,Krack Movie Promotions

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో తెలుగు , తమిళ భాషలలో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్రాక్ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో రవితేజ 66 వ మూవీ గా రూపొందిన “క్రాక్ ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. దర్శకుడు గోపీచంద్ మలినేని , హీరో రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్” మూవీ రూపొందింది . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “క్రాక్ “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, రెండు రోజులలో 12 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో రవితేజ ప్రస్తుతం “ఖిలాడి”మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =