కామెడీ ఎంటర్ టైనర్ “లౌక్యం”

#Gopichand, Gopichand Loukyam Movie, Gopichand Loukyam Movie News, Gopichand Loukyam Telugu Movie, Gopichand Starrer Loukyam, Gopichand Starrer Loukyam Is A Perfect Comedy Entertainer, Gopichand Starrer Loukyam Movie, Loukyam Is A Perfect Comedy Entertainer, Loukyam Movie Updates, Telugu Filmnagar, Tollywood Updates

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ హీరో , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “లౌక్యం ” మూవీ ఘనవిజయం సాధించింది. బ్రహ్మానందం , చంద్రమోహన్ , పోసాని, సంపత్ రాజ్, రఘుబాబు , పృథ్వి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సూపర్ హిట్ “లౌక్యం ” మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లౌక్యం ” మూవీలో హీరో గోపీచంద్ కామెడీ , యాక్షన్ సీన్స్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ తన గ్లామర్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గోపీచంద్ , రకుల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. బ్రహ్మానందం ,
చంద్ర మోహన్ , పృథ్వి ల కామెడీ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా “లౌక్యం ” మూవీని తెరకెక్కించి దర్శకుడు శ్రీవాస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =