శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో జగపతిబాబు , రామ్ కార్తీక్ , అమ్ము అభిరామి , సహశ్రిత ప్రధాన పాత్రలలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఫాదర్ – చిట్టి -ఉమ -కార్తీక్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అలీ , దగ్గుబాటి రాజా , బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఫాదర్ – చిట్టి -ఉమ -కార్తీక్ “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పలు తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన , బ్లాక్ బస్టర్ “అసురన్ ” తమిళ మూవీ ఫేమ్ అమ్ము అభిరామి ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు , సహశ్రిత ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ డాక్టర్ గా నటిస్తున్న అమ్ము అభిరామి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. శారీ లో సింపుల్ గా , అందంగా ఉన్న అమ్ము అభిరామి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: