బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్

Latest Telugu Movies News, Latest Tollywood News, Music Director SS Thaman, Music Director SS Thaman Latest Film Updates, Music Director SS Thaman Latest News, Music Director SS Thaman New Movie News, Music Director SS Thaman Next Project News, Music Director Thaman, Music Director Thaman Gets Busy With Back To Back Movies, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Cinema Updates

11 సంవత్సరాల వయస్సు లో సహాయ సంగీత కళాకారుడిగా సూపర్ హిట్ “భైరవ ద్వీపం”మూవీ తో థమన్ ఎస్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సింధనై సెయ్ “మూవీ తో కోలీవుడ్ , “మళ్ళీ మళ్ళీ “మూవీ తో టాలీవుడ్ కు థమన్ ఎస్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా “దూకుడు “మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ 2020 సంవత్సరంలో 8 సినిమాలకు సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 సంవత్సరంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించిన “అల .. వైకుంఠపురము లో ” మూవీ ఘనవిజయం సాధించింది. థమన్ స్వరకల్పన లో సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొంది పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. స్టార్ హీరోల మూవీస్ తో పాటు యువ హీరోల మూవీస్ కూడా సంగీతం అందిస్తున్న థమన్ 2021 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ “, రవితేజ “క్రాక్ “, మహేష్ బాబు “సర్కారు వారి పాట “, నాని “టక్ జగదీష్ “, వరుణ్ తేజ్ “VT 10 “, పవన్ కళ్యాణ్ “PSPK 29 “, శింబు “ఈశ్వరన్” (తమిళ ), పునీత్ రాజ్ కుమార్ “యువరత్న “(కన్నడ ), పృథ్విరాజ్ మలయాళ మూవీ కి సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =