యెల్లో శారీ లో అందాల “నిధి”

5 Mesmerising Pictures Of Nidhhi Agerwal, Actress Nidhhi Agerwal, Latest Tollywood News, Niddhi Agerwal Looks Stunning In Her Latest Pictures, Niddhi Agerwal Looks Stunning In Her Latest Pictures Posted On Social Media, Nidhhi Agerwal, Nidhhi Agerwal Latest Photos, Nidhhi Agerwal Latest Pictures, Nidhhi Agerwal Photo Gallery, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

నటి కావాలనే కోరిక ఉన్న నిధి అగర్వాల్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. సక్సెస్ ఫుల్ “మున్నా మైఖేల్ “మూవీ తో నిధి బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. “సవ్యసాచి”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి “Mr మజ్ను”మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్”మూవీ తో నిధి ప్రేక్షకులను అలరించారు. నిధి ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. నటనలో స్కిల్స్ మెరుగుపరచుకొనేందుకు నిధి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ట్రైనింగ్ పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్మణ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “భూమి “తమిళ మూవీ లో నిధి కథానాయికగా నటించారు. లాక్ డౌన్ సమయంలో తమిళ భాషను నేర్చుకున్న నిధి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , నిధి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఈశ్వరన్ “తమిళ మూవీ తెరకెక్కింది. “భూమి “,
“ఈశ్వరన్ ” మూవీస్ రెండూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. సోషల్ మీడియా లో మోడరన్ డ్రెస్ లతో ఉన్న తన ఫొటోస్ ను నిధి సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నిధి ఇప్పుడు యెల్లో శారీ తో ఉన్న తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా , అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =