ఎంజాయ్ మూడ్ లో శృతి హాసన్

Actress Shruti Haasan, Actress Shruti Haasan Gets In Chill Mode, Krack, Krack Telugu Movie Updates, Latest Tollywood News, Ravi Teja New Movie, Shruti Haasan, Shruti Haasan Biopic, Shruti Haasan Latest Pics, Shruti Haasan New Movie Krack, Shruti Haasan UPcoming Movies, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫోటో షూట్స్ లో పాల్గొన్న ఫొటోస్ , సెల్ఫీ ఫొటోస్ ను శృతి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో శృతి కథానాయికగా నటించారు.
“క్రాక్ “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ శృతి ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీలో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. “క్రాక్ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన శృతి హాలీ డేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధం అవుతున్న శృతి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =