“18 పేజెస్” లో నిఖిల్ ద్విపాత్రాభినయం ?

18 Pages, 18 Pages Movie, 18 Pages Movie Updates, Actor Nikhil To Play Double Role In His New Movie 18 Pages., Actress Anupama Parameswaran, Anupama Parameswaran, Anupama Parameswaran Next Movie, latets tollywood updates, Nikhil Siddharth 18 Pages, Nikhil Siddharth starrer 18 Pages, Nikhil Siddhartha, Nikhil Siddhartha Starrer, Nikhil Siddhartha Upcoming Movie, Telugu Filmnagar, Tollywood Updates

సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తరువాత యంగ్ హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం “18 పేజెస్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “18 పేజెస్ ” మూవీ రూపొందుతుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“18 పేజెస్ ” మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే ను దర్శకుడు సుకుమార్ అందించారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నిఖిల్ ఈ మూవీ లో ద్విపాత్రాభినయం చేస్తున్నారనీ , ఒకటి మెమొరీ లాస్ క్యారెక్టర్ , మరొకటి డిఫరెంట్ క్యారెక్టర్ అనీ సమాచారం. ఈ మూవీ తో పాటు హీరో నిఖిల్ సూపర్ హిట్ “కార్తికేయ” మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో నిఖిల్ ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =