తెలుగు , కన్నడ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ “పుష్ప” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. తెలుగు , కన్నడ , తమిళ భాషల పలు మూవీ ఆఫర్స్ ను రష్మిక అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తన వర్కౌట్ వీడియోస్ ను షేర్ చేస్తూ రష్మిక అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. 2020 సంవత్సరం లో రష్మిక “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బీచ్ సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేసిన రష్మిక ఆ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. బీచ్ లో అందాలను ఆస్వాదిస్తూ , సహజ సౌందర్యం తో వెలిగిపోతున్న తన ఫోటోను రష్మిక షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























