బాస్ సినిమాలో బ్రహ్మీ కామెడీ

anaganaga, bhai, boss i love u, boss movie comedy scenes, boss movie scenes, boss songs, boss telugu movie HD songs, brahmanadam comedy, Brahmanandam, Brahmanandam Comedy Scene, brahmi comedy, indian cinema, indian music, nagarjuna movies, nagarjuna scenes, shirdi sai, shirdi sai movie torrent, Telugu Filmnagar, Watch Brahmanandam Comedy Scene

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక చివరిగా ఈయన ‘అల వైకుంఠపురములో’లో కాసేపు కనిపించగా.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో ఒక కీలక పాత్రలో చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాస్ సినిమాలో బ్రహ్మీ కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 2 =