పూల పై కాజల్ అగర్వాల్ ప్రేమ

Gorgeous Kajal Aggarwal's Latest Pictures

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2”, “హే సనామికా “తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 16.6మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కాజల్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ తన మ్యారేజ్ సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్ లో పూలతో అందంగా అలంకరించుకున్న తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులను అలరించారు. గౌతమ్ , కాజల్ తమ హనీమూన్ ట్రిప్ ను మాల్దీవులు లలో ఎంజాయ్ చేశారు. పూల పై ఇష్టపడనివారెవరు ఉంటారని పూల పై తన ప్రేమను కాజల్ వెల్లడించారు. పూలను టీ , పర్ ఫ్యూమ్ , జుట్టులో అలంకరించుకొనడానికి ఉపయోగిస్తారా అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ తన ఫొటో ను కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానుల అద్భుత స్పందన లభించింది. కాజల్ త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =