“రంగ్ దే !” అప్ డేట్

Nithiin and Keerthy Suresh Starrer Rang De Movie Team Releases An Interesting Update

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , కౌసల్య , బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ , వినీత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “రంగ్ దే !” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ తరువాత “రంగ్ దే !”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. కొన్ని సాంగ్స్ , కీలక సన్నివేశాల చిత్రీకరణ కై చిత్ర యూనిట్ దుబాయ్ కు చేరుకుంది. దుబాయ్ లో హీరో నితిన్ తో పాటు కీర్తి సురేష్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 2021 సంవత్సరం సంక్రాంతి పండగకు “రంగ్ దే !” మూవీ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సూపర్ హిట్ “భీష్మ “మూవీ తరువాత నితిన్ హీరోగా రూపొందుతున్న “రంగ్ దే !” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమూవీ తో పాటు హీరో నితిన్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =