భరత నాట్యం పెర్ఫార్మర్ , థియేటర్ ఆర్టిస్ట్ కృతి శెట్టి “సరిగమ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన కృతి శెట్టి , బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన “ఉప్పెన ” మూవీ లో కథానాయికగా నటించారు. కరోనా కారణంగా “ఉప్పెన ” మూవీ విడుదల వాయిదా పడింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టి టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. మొదటి సినిమా “ఉప్పెన ” మూవీ తో టాలీవుడ్ లో అత్యధిక కాంప్లిమెంట్స్ అందుకొనడం సంతోషంగా ఉందని చెప్పారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కృతి శెట్టి ముగ్గురు కథానాయికలలో ఒకరి గా ఎంపిక అయ్యారు. సుధీర్ బాబు హీరోగా రూపొందనున్న మూవీ లో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. కృతి శెట్టి హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: