రకుల్ ప్రీత్ ఫస్ట్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్

Rakul Preet Singh Shares Her First Shooting Experience In A Recent Interview

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2హిందీ మూవీస్ , నితిన్ “చెక్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్న రకుల్ , క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే రకుల్ తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ రకుల్ తన ఫస్ట్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. రకుల్ మాట్లాడుతూ .. 18 సంవత్సరాల వయస్సు లో ఢిల్లీ లో చదువుతున్న టైమ్ లో ఒక కన్నడ మూవీ లో ఆఫర్ వచ్చిందనీ , దక్షిణాదిన చిత్ర పరిశ్రమ ఉన్నట్టు తెలియయదనీ , “గిల్లి ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించాననీ , షూటింగ్ మొదటి రోజు రిహార్సల్స్ లేకుండా తొలి షాట్ ను బాగా చేయడంతో అందరూ మెచ్చుకున్నారనీ , టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్ మూవీ “యారియాన్ “లో నటించాననీ , ఆ మూవీ విడుదల లేట్ అయిందనీ , టాలీవుడ్ లో నటించిన మూవీ విజయం సాధించడంతో వరుస ఆఫర్స్ అందుకున్నాననీ , తెలుగు ప్రేక్షకుల ప్రేమ , అభిమానం చూసి ఇంకేం ఆలోచించలేకపోయాననీ , టాలీవుడ్ కే ఫిక్స్ అయిపోయాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.