బ్లాక్ బస్టర్ “ఏ మాయ చేసావె ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. సమంత టాలీవుడ్ , కోలీవుడ్ స్టార్ హీరోలకు జంటగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందిని రెడ్డి , సమంత కాంబినేషన్ లో రూపొందిన “జబర్దస్త్ “, “ఓ బేబీ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సమంత తన లేటెస్ట్ ఫొటోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 13. 3 మిలియన్ ఫాలోవర్స్ తో సమంత సోషల్ మీడియా లో దూసుకుపోతున్నారు. వర్కౌట్స్ , గార్డెనింగ్ విశేషాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఫీలింగ్ గుడ్ అంటూ హ్యాపీ మూడ్ లో ఉన్న సమంత తన ఫొటో ను షేర్ చేసిన విషయం తెలిసిందే. సండే రోజున డాగ్ తో ఉన్న ఫోటో ను బెస్ట్ వీకెండ్ అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























