సక్సెస్ ఫుల్ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మూవీ లో డ్యాన్స్ , ఫైట్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఎంటర్ టైనర్స్ “జయ జానకి నాయక “, “సాక్ష్యం ” వంటి మూవీస్ తో సాయి ప్రేక్షకులను అలరించారు. సాయి హీరో గా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ “రాక్షసుడు “మూవీ ఘనవిజయం సాధించింది. సాయి ప్రస్తుతం ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి హీరోగా “అల్లుడు అదుర్స్ ” మూవీ రూపొందుతుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సోషల్ మీడియా లో డిఫరెంట్ లుక్ ఫొటోస్ ను షేర్ చేస్తూ సాయి అభిమానులను అలరిస్తున్నారు. ఆలోచించడం సులభం , నటించడం కష్టం , ఒకరు అనుకుంటున్నట్టుగా వ్యవహరించడం చాలా కష్టం అనే క్యాప్షన్ తో సాయి తన లేటెస్ట్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. సాయి మాస్ లుక్ తో ఉన్న ఆ ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: