మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ కై పలు మూవీస్ వెయిటింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా మూవీ లో నటించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “తనివరువన్” తమిళ మూవీ చిత్ర దర్శకుడు మోహన్ రాజా ఒక స్క్రిప్ట్ ను రామ్ చరణ్ కు నరేట్ చేశారనీ , ఆ స్క్రిప్ట్ రామ్ చరణ్ కు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ , ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్ రాజా , రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. “తనివరువన్” తమిళ మూవీ తెలుగు రీమేక్ “ధృవ ” మూవీ లో రామ్ చరణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సో , హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: