హైదరాబాద్ లో “తలైవి “

Actress Kangana Ranaut Heads To Hyderabad To Join Thalaivi Movie Shooting After Lockdown

విబ్రి మీడియా , కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తమిళ , తెలుగు , హిందీ భాషలలో “తలైవి ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , జిషుసేన్ గుప్తా , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తలైవి ” మూవీ షూటింగ్ 6 నెలల తరువాత హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది. హీరోయిన్ కంగనా రనౌత్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సారథి స్టూడియోస్ లో రూపొందిన రెండు సెట్స్ లో “తలైవి ” మూవీ షూటింగ్ శనివారం నుండి జరగనుంది. “తలైవి ” మూవీ లోని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జయలలిత రీల్ , రియల్ జీవిత ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి ” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =