మళ్లీ జన్మలో నువ్వే కూతురిగా పుట్టాలి

Mohan Babu Pens An Emotional Tweet On His Daughter Lakshmi Manchu Birthday

మంచు వారసురాలిగా మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ రోజు మంచు లక్ష్మీ పుట్టినరోజు కావడంతో మంచు లక్ష్మీని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా `. `వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ, ఉంటే మళ్లీ ఈ లక్ష్మి ప్రస్నన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాలను ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు` అని తాను లక్ష్మీని ఎత్తుకున్న చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =