బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన రామ్ పోతినేని ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “రెడీ “, “కందిరీగ “, “పండగ చేస్కో “, “నేను శైలజ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో మాస్ క్యారెక్టర్ లో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో రామ్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో 2మిలియన్ మార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రామ్ ఫాలోవర్స్ కు థ్యాంక్స్ చెబుతూ మీరే నా ఎనర్జీ అంటూ తన మిర్రర్ సెల్ఫీ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రామ్ హీరోగా రూపొందిన “RED ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: