“మోసగాళ్ళు ” మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్

Kajal Aggarwal and Manchu Vishnu's Crime Thriller Mosagallu Movie Teaser Glimpse Is Out

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ వాస్తవ సంఘటన నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో “మోసగాళ్ళు ” మూవీ రూపొందుతుంది. కాజల్ అగర్వాల్ , సునీల్ శెట్టి , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ CS సంగీతం అందిస్తున్నారు. “మోసగాళ్ళు ” మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కావాల్సివుండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోసగాళ్ళు ” మూవీ టీజర్ గ్లింప్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతులమీదుగా ఈ రోజు రిలీజ్ అయ్యింది. టీజర్ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ &స్కూల్ మేట్ విష్ణు మంచు , డియరెస్ట్ కాజల్ అగర్వాల్ కు బెస్ట్ విషెస్ అని , మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “మోసగాళ్ళు ” మూవీదక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =