నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు

Nidhhi Agerwal Shares Her Childhood Pics On Instagram

సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ “మున్నా మైఖేల్ ” తో కెరీర్ ప్రారంభించిన అందాల నిధి అగర్వాల్ “సవ్యసాచి “మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.” Mr మజ్ను ” తో ప్రేక్షకులను నిధి అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని నిధి పలు అవకాశాలు అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిధి అగర్వాల్ ప్రస్తుతం అశోక్ గల్లా హీరో గా రూపొందుతున్న మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. “భూమి” (తమిళ ), “జేమ్స్ “(కన్నడ )మూవీస్ తో కోలీవుడ్ , శాండల్ వుడ్ లకు నిధి పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నిధి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. నిధి అగర్వాల్ ఇప్పుడు తన చిన్ననాటి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ క్యూట్ ఫొటోస్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seven =