పోల్ గేమ్ : హీరో శర్వానంద్ బెస్ట్ మూవీ ?

Poll Game: Which One Is Your Favorite Among These Movies Of Sharwanand?

రన్ రాజా రన్: యు వి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ “రన్ రాజా రన్” ఘనవిజయం సాధించింది. శర్వానంద్ స్టైలిష్ లుక్ , పెర్ఫార్మెన్స్ , పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ తో సుజీత్ దర్శకుడిగా , సీరత్ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు: క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” మూవీ ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ లో శర్వానంద్ , నిత్య మీనన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. సాయి మాధవ్ డైలాగ్స్ , గోపిసుందర్ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

శతమానం భవతి: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “శతమానం భవతి “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో శర్వానంద్ తనదైన స్టైల్ లో , ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “శతమానం భవతి “మూవీ బెస్ట్ పాప్యులర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది.

మహానుభావుడు: యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “మహానుభావుడు “మూవీ ఘనవిజయం సాధించింది. అతి శుభ్రత లక్షణం ఉన్న క్యారెక్టర్ లో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. OCD కాన్సెప్ట్ తో తెరకెక్కిన “మహానుభావుడు “మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పోల్ గేమ్ : హీరో శర్వానంద్ బెస్ట్ మూవీ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =