“మోసగాళ్ళు ” మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Mosagallu Movie Motion Poster Is Out.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో వాస్తవ సంఘటనల ఆధారంగా అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో “మోసగాళ్ళు ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశలో ఉన్న “మోసగాళ్ళు ” మూవీ కి నివాస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోసగాళ్ళు ” మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ప్రముఖ హీరో వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, హీరో విష్ణు మంచు కు సోదరిగా నటించడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రుహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న “మోసగాళ్ళు ” మూవీని విష్ణు మంచు నిర్మిస్తున్నారు. “మోసగాళ్ళు ” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =