టాలెంట్ , సక్సెస్ లే ముఖ్యం – తమన్నా

Talent and Success Play A Vital Role In Film Career Of Any Actor Says Actress Tamannaah

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో తన అందం , అభినయం తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కథానాయిక గానే కాకుండా తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం “సీటీ మార్ “, “బోలే చుడియన్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. “గుర్తుందా శీతాకాలం ” మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర పరిశ్రమ లో మనుగడ సాగించాలంటే టాలెంట్ , సక్సెస్ లే ముఖ్యం అంటూ తమన్నా మాట్లాడుతూ .. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే చిత్ర పరిశ్రమలో రాణిస్తారనే మాట తాను నమ్మననీ , ఏ చిత్ర పరిశ్రమలో నైనా అనేక అవకాశాలు ఉంటాయనీ , వాటిని చక్కగా ఉపయోగించుకోవాలనీ , తనకు సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా 15 సంవత్సరాలుగా సినీ జర్నీ కొనసాగిస్తున్నాననీ , సమంత , కాజల్ అగర్వాల్ , పూజాహెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ సినీ నేపథ్యం లేకపోయినా చిత్ర పరిశ్రమ లో తమకంటూ ఒక స్థానం ఏర్పరుచుకొన్నారనీ , చిత్ర సీమ లో ప్రతిభ , విజయాలే మాట్లాడుతాయనీ , దానికి మేమే నిదర్శనం అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =