పవన్ కళ్యాణ్ కు సమంత బర్త్ డే శుభాకాంక్షలు

Actress Samantha Akkineni Sends Out Birthday Wishes To Pawan Kalyan On Twitter

తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తితో సేంద్రియ పద్ధతిలో వెజిటబుల్స్ పండిస్తున్నారు. ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భం గా సమంత , పవన్ కళ్యాణ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ , సమంత జంటగా రూపొందిన “అత్తారింటికి దారేది “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “పవన్ కళ్యాణ్ సర్ కు బర్త్ డే శుభాకాంక్షలు , గొప్ప ఆలోచనలతో గొప్ప బాధ్యతలు తీసుకుంటారు , మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా , ఆనందం గా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ సమంత ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 17 =