“V” మూవీ ప్రమోషన్స్ లో నివేద థామస్

Actress Nivetha Thomas Participates In V Movie Promotion

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“V” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. హీరోయిన్ నివేద థామస్ “V” మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఆ మూవీ లోని ఒక డైలాగ్ ను చెబుతూ వీడియో రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. “ఇది సైడ్ బిజినెస్ మాత్రమే, మెయిన్ బిజినెస్ వేరే ఉంది ” అంటూ ఆ డైలాగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సూపర్ హిట్ “అష్టా చమ్మా ” మూవీ తో నాని ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి నాని సిల్వర్ జూబ్లీ మూవీ “V” లో నెగటివ్ పాత్రలో నాని ని పరిచయం చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =