అందాల “చందమామ “

Gorgeous Kajal Aggarwal's Latest Pictures Gone Viral

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ “చందమామ ” మూవీ తో గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కాజల్ ప్రస్తతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2 “, “హే సినమిక “(తమిళ ), “ముంబై సాగ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ అగర్వాల్ తన అందమైన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫ్యాషన్ డ్రెస్ సెన్స్ ఉన్న కాజల్ ఏ డ్రెస్ లోనైనా అందంగా కనిపిస్తూ , ఫ్యాషన్ డిజైనర్స్ కు హాట్ ఫేవరేట్ గా మారారు. స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇప్పుడు ఒక కొత్త అవుట్ ఫిట్ తో అందంగా ఉన్న తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =