8 ప్యాక్ అబ్స్ తో నాగశౌర్య

Tollywood Actor Naga Shaurya Flaunts His 8 Pack Abs In A Workout Pic Shared Recently On Social Media.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్ డ్రామా “#NS20″మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ కు తగ్గట్టుగా నాగశౌర్య తన బాడీ ని మౌల్డ్ చేసుకుంటున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NS20″మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#NS20″మూవీ ని నాగశౌర్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి తన క్యారెక్టర్ కై చాలా శ్రమిస్తున్నారు. ఎక్కువ టైమ్ జిమ్ లో స్పెండ్ చేస్తూ , కఠిన ఆహార నియమాలు పాటిస్తూ 8 ప్యాక్ అబ్స్ కై ప్రయత్నిస్తున్నారు. లుక్ వైజ్ కూడా స్పోర్ట్స్ మెన్ తరహాలో కనిపిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని నాగశౌర్య సద్వినియోగం చేసుకుంటున్నారు. “#NS20″మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. “అశ్వద్ధామ “మూవీ లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య “#NS20″మూవీ లో ఆర్చర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =