బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలకు పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సడలింపు తరువాత కూడా షూటింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ వర్కౌట్స్ , యోగా, కుకింగ్ వంటి వాటితో టైమ్ స్పెండ్ చేస్తూ , షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్యారిస్ వెకేషన్ లో స్టైలిష్ లుక్ తో ఉన్న తన ఫొటో ను పూజాహెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్టైలిష్ లుక్ తో అందంగా ఉన్న పూజాహెగ్డే ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: