యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “దేశముదురు ” మూవీ 2007 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. “దేశముదురు ” మూవీ లో హీరోయిన్ రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాక్షన్ సీన్స్ , సాంగ్స్ , అలీ కామెడీ ట్రాక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు చక్రి స్వరకల్పనలో రూపొందిందిన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అల్లు అర్జున్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “దేశముదురు ” మూవీ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ , మలయాళ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. మెగా స్టార్ చిరంజీవి సూపర్ హిట్ “ఇంద్ర “మూవీ రికార్డ్స్ క్రాస్ చేసి , సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసి “దేశముదురు ” మూవీ 365 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ మూవీ లో అల్లు అర్జున్ 6ప్యాక్ అబ్స్ తో కనిపించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: