తాప్సీ చిరకాల కోరిక

Actress Taapsee Pannu Reveals Her Life Time Wish

” ఝుమ్మంది నాదం ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “Mr పర్ ఫెక్ట్ “, “ఘాజీ “, “ఆనందో బ్రహ్మ “, ” గేమ్ ఓవర్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “ఛష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తాప్సీ ప్రస్తుతం “హసీనా దిల్ రుబా “, “శభాష్ మిథు “(హిందీ ), “జనగణ మన “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభినవ్ సిన్హా దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందిన “తప్పడ్” బాలీవుడ్ మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ తెలుగు రీమేక్ లో నటించాలని తాప్సీ ప్రయత్నిస్తున్నారని సమాచారం. స్టార్ హీరోయిన్ తాప్సీ పలు ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ .. తన సినీ కెరీర్ కు పునాది వేసింది దక్షిణాది చిత్ర పరిశ్రమలేనని , తెలుగు , తమిళ భాషలలో మూవీ ఆఫర్స్ వస్తే వదులుకోనని , ఎప్పటికైనా ఒక బ్లాక్ బస్టర్ మూవీ తో సౌత్ ప్రేక్షకులను అలరించడమే తన చిరకాల కోరికని తాప్సీ వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.