ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సీడీపీ వరల్డ్ రికార్డ్

Power Star Pawan Kalyan CDP On Twitter Sets World Record.

“అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ కళ్యాణ్ “, “బద్రి “, తొలిప్రేమ “, ఖుషి “, జల్సా “, “గబ్బర్ సింగ్ “, “అత్తారింటికి దారేది “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ “అజ్ఞాత వాసి ” మూవీ తరువాత పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ప్రజా సేవ కై “జనసేన ” పార్టీ ని స్థాపించారు. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ “రూపొందుతుంది. “వకీల్ సాబ్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఒక సాంగ్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2వ తేదీ , ఇప్పటినుండే అభిమానులు బర్త్ డే కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యం లో వేడుకలు జరపకపోయినా అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేయనున్నారు. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. 24 గంటలలో 65.1 మిలియన్ ట్వీట్స్ తో పవన్ సీడీపీ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేసి వరల్డ్ రికార్డ్ ను ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడే ఇటువంటి రికార్డ్ ను క్రియేట్ చేసిన ఫ్యాన్స్ పవన్ బర్త్ డే రోజు ఇంకెంత పెద్ద రికార్డ్ నెలకొల్పనున్నారో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + three =